హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్సవాలకు సర్వం సిద్ధం

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతి, తాగునీరు, వైద్యం, పోలీస్ రక్షణ ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీమఠం ఆధ్వర్యంలోని నిర్మాణ పనుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.