ప్రకాశం జిల్లా జై పంగులూరు మండలం అలవలపాడు నేషనల్ హైవే పై సోమవారం రెండు కార్లు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ప్రమాదం పై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం


