హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ 'యూత్ మార్చ్'కు CJP పిలుపు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ CJP సెప్టెంబరు 5న ఢిల్లీలో భారీ 'యూత్ మార్చ్' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు ఈ శాంతియుత నిరసన ప్రదర్శన కొనసాగనుంది. నీట్ బాధితుల కుటుంబాలు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నిరసనలో పాల్గొనాలని ఆ పార్టీ కోరింది.