ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ తనిఖీల్లో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్‌ను బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు విజయవంతంగా వెలికితీశాయి.
వార్తలు
భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం


