హైదరాబాద్: 28°C
వార్తలు

నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభం

PLD: జిల్లాలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ ప్రారంభించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక దాత కార్నియాలతో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.