PLD: కాంట్రాక్ట్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నరసరావుపేటలో డిమాండ్ల సాధనకు శాంతియుత నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు 100% గ్రాస్ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు
వార్తలు
కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన


