కర్ణాటకలోని మాండ్య జిల్లాలో 68 ఏళ్ల హూర్ అనే వృద్ధురాలు అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే, ఆమె ఉండే అద్దె ఇంట్లో భిక్షాటన ద్వారా సంపాదించిన నాణేలు, నోట్లతో కూడిన 30కి పైగా గోనె సంచులు బయటపడ్డాయి. అందులో మొత్తం రూ.8,40,000 నగదు లభ్యమైంది. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు సోదరులకు అప్పగించారు. ఒకరు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొకరు తన వాటా రూ.2,40,000లను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చాడు.
వార్తలు
బిచ్చగత్తె ఇంట్లో 30 సంచుల్లో నోట్ల కట్టలు


