సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన వ్యక్తిగత సమాచారం బయటపెట్టారని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీని వల్ల తన కుటుంబ సభ్యులకు కూడా భద్రతాపరమైన ముప్పు ఏర్పడిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేశారు.
వార్తలు
హైకోర్టును ఆశ్రయించిన CJP ప్రతినిధి


