హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

కొలతూరు నియోజకవర్గంలో తన ఓటమిని సవాలు చేస్తూ తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో నిబంధనలను ఉల్లంఘించారని స్టాలిన్ తన పిటిషన్‌లో ఆరోపించారు. న్యాయస్థానం జోక్యం చేసుకుని రీకౌంటింగ్‌కు ఆదేశించాలని కోరారు. కాగా, స్టాలిన్ 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు.