హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ రద్దుపై స్టాలిన్ ఆగ్రహం

పరందూర్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ రద్దు నిర్ణయంపై మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దంటూ CM విజయ్‌పై మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు రద్దు రాష్ట్ర అభివృద్ధికి కోలుకోలేని దెబ్బ అని చెప్పారు. భూసేకరణ కూడా పూర్తి చేసుకున్న ప్రాజెక్టును రద్దు చేయడం.. పొరుగు రాష్ట్రాలకు వరంగా మారుతుందని హెచ్చరించారు.