రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి రూ.12,500 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా పాఠశాలలకు కొత్త భవనాలు, అదనపు గదులు, మరమ్మత్తులు, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టనున్నారు. కాక్రోచ్ పార్టీ చేపట్టిన 'స్కూల్ ఠీక్ కరో' ఉద్యమంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
వార్తలు
ప్రభుత్వ స్కూళ్ల అభివృద్దికి రూ.12,500 కోట్లు


