యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన UPI, నేడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్‌గా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ లావాదేవీలలో 49 శాతం వాటా ఒక్క భారత్‌కు చెందిన యూపీఐదే కావడం గమనార్హం. ప్రస్తుతం 11 దేశాలలో UPI సేవలు అందుబాటులోకి వచ్చాయి.
వార్తలు
డిజిటల్ విప్లవానికి 10 ఏళ్ళు


