విహార యాత్రలో భాగంగా విద్యార్థినులతో కలిసి డ్యామ్‌లో జలకాలాడిన ఓ పాఠశాల ప్రిన్సిపల్ ఉదంతం రాజస్థాన్‌లోని అల్వార్‌లో కలకలం రేపింది. 11, 12వ తరగతి విద్యార్థులతో కలిసి నీటిలో దిగి అనుచితంగా ప్రవర్తించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది.
వార్తలు
అమ్మాయిలతో ప్రిన్సిపాల్ స్నానం.. సస్పెండ్


