హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. విమానాల దారి మళ్లింపు

ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోలకు అంతరాయం కలగడంతో పలు విమానాలను అధికారులు వేరే ప్రాంతాలకు దారి మళ్లించారు.