ప్రముఖ మాల్ఖంబ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత గణేష్ ప్రభాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 16 ఏళ్ల విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలతో ముంబై పోలీసులు FIR నమోదు చేశారు. బాధితురాలికి వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్ పంపి జిమ్నాషియానికి రప్పించి దుశ్చర్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పరారీలో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వార్తలు
ద్రోణాచార్య అవార్డీపై పోక్సో కేసు


