హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ మార్క్ పాలనకు వంద రోజులు

TNలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ్టితో వంద రోజులు పూర్తయ్యాయి. ఈ స్వల్ప కాలంలోనే ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ, మహిళల భద్రత కోసం టాస్క్ ఫోర్స్, మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, ల్యాప్‌టాప్‌ల పంపిణీ, పుట్టిన ప్రతీ బిడ్డకు బంగారు ఉంగరం వంటి హామీలను అమలు చేస్తూ విజయ్ సర్కార్ దూసుకెళ్తోంది.