మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ పోస్టు చేసిన డ్రగ్స్ వీడియో పంజాబ్‌లోని జగ్రాన్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మొదటగా పోస్టు చేసిన వీడియో రాజస్థాన్‌దిగా పోలీసులు పేర్కొనడంతో.. ఆధారంగా రెండో వీడియోను భజ్జీ పంచుకున్నారు. దీంతో రెండోసారి పోస్టు చేసింది.. పంజాబ్‌లోని జగ్రాన్ వద్ద వీడియోగా నిర్ధారించారు.
వార్తలు
ఆ డ్రగ్స్ వీడియో పంజాబ్‌దే: పోలీసులు


