ఇస్రోను మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ బాట పట్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత దూకుడుగా అడుగులు వేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇస్రో స్వయంప్రతిపత్తిని, భవిష్యత్తును దెబ్బతీసేలా కేంద్రం విధానాలున్నాయని ఆయన విమర్శించారు.
వార్తలు
‘ఇస్రోను మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోంది’


