హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ భూములు, ప్రజల నివాసాలను కాపాడేందుకు వివాదాస్పద పరందూర్‌ గ్రీన్ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్‌ ప్రకటించారు. అలాగే మహిళలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు, ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత LPG సిలిండర్లు అందించనున్నట్లు వెల్లడించారు.