లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని 'నిజ జీవిత బ్యాట్‌మ్యాన్'గా అభివర్ణిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోస్టర్లు వెలిశాయి. ఫొటోతో పాటు 'నిశ్శబ్ద రక్షకుడు, సదా గమనిస్తూ కపాడే రక్షకుడు' అని వాటిపై రాసుకొచ్చారు. దీనిపై పవన్ ఖేడా స్పందిస్తూ.. 'హీరోలంతా కేప్‌లు ధరించరు, కొందరు తెల్లటి టీ-షర్ట్ ధరిస్తారు' అని పేర్కొన్నారు.
వార్తలు
బ్యాట్‌మ్యాన్ రాహుల్.. ఢిల్లీలో పోస్టర్లు


