'మిస్ యూనివర్స్ ఇండియా-2026'గా కేరళంకు చెందిన కెజియా లిజ్ మెజో నిలిచింది. జైపూర్‌లో రాత్రి జరిగిన ఫైనల్‌లో 52 మంది పోటీ పడగా ఆమె కిరీటం కైవసం చేసుకుంది. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలకు కెజియా భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. ఫస్ట్ రన్నరప్‌గా వైష్ణవి గణేశ్(TN), సెకండ్ రన్నరప్‌గా అనుశ్రీ(గుజరాత్) నిలిచారు.
వార్తలు
మిస్ యూనివర్స్ ఇండియాగా కేరళం భామ


