హైదరాబాద్: 28°C
వార్తలు

ఏ ప్రధానికి ఏం ఇష్టమంటే..?

ప్రధానుల ఆహార అలవాట్లు, వారికి ఇష్టమైన వంటకాల విశేషాలతో పూరబి శ్రీధర్, సంగీతా సింగ్‌ రచించిన పుస్తకం 'ది ప్రైమ్ మినిస్టర్స్ టేబుల్'. తొలి ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు అందరి రుచులను ఇందులో పొందుపరిచారు. ఇందిరా భోజన సమయంలో అంత్యాక్షరి ఆడేవారనీ, వాజ్‌పేయీకి వేయించిన రొయ్యలంటే ఇష్టమని, మోదీ సగ్గుబియ్యం కిచిడీ గురించి చెప్పినట్లు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది.