హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి మాజీ ఓఎస్డీ కేసులో ముగ్గురు అరెస్టు

TG: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ముగ్గురు అరెస్టు అయ్యారు. అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పరారిలో ఉన్నవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.