ఇళ్లలో వంటగ్యాస్ వినియోగాన్ని LPG సిలిండర్ల నుంచి PNGకి మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలని పెట్రోలియం శాఖ రాష్ట్రాలను కోరింది. సమన్వయానికి నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర కార్యదర్శి నీరజ్ మిత్తల్ సీఎస్‌లకు లేఖ రాశారు. PNG సురక్షితం కావడంతో.. సిలిండర్ బుకింగ్, నిరీక్షణ తప్పుతాయి. కాగా, పైపులైన్ ఉన్నచోట ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
వార్తలు
PNGపై రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ


