హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి బిడ్డకు సీఎం విజయ్ గిఫ్ట్.. ఎప్పుడంటే?

తమిళనాడు సీఎం విజయ్ 'తాయ్ మామన్ తంగ మోతిరం' పథకానికి సెప్టెంబరు 15న శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి శిశువుకు గ్రాము బంగారు ఉంగరాన్ని కానుకగా అందజేయనున్నారు. తొలి విడతగా 1.28 లక్షల ఉంగరాల కొనుగోలు కోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ జులై 14న ప్రతిష్టాత్మకంగా టెండర్లను ఆహ్వానించింది.