హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ వ్యవహారం.. లా విద్యార్థి హత్య

ప్రేమ వివాదంలో తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఘోరం జరిగింది. లా కళాశాల విద్యార్థి శివబాలన్‌(35), యువతి కుటుంబం మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. ఈ ఘర్షణలో యువతి తండ్రి మురుగేశన్‌ కత్తితో దాడి చేయడంతో శివబాలన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు తండ్రి మురుగేశన్‌, యువతి సోదరుడు అరుణ్‌రాజాలను అరెస్టు చేశారు.