హైదరాబాద్: 28°C
వార్తలు

నదిలో కేంద్రమంత్రి ఈత.. ప్రజలకు హెచ్చరిక

అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొడుతున్న వీడియోను పంచుకున్నారు. ఈత నైపుణ్యం లేకుండా లోతైన నదుల్లోకి వెళ్లవద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. నదుల్లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.