హైదరాబాద్: 28°C
వార్తలు

క్లోరిన్ గ్యాస్ లీక్.. 40 మందికి అస్వస్థత

నాగ్‌పూర్ వాటర్ ప్లాంట్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో NDRF, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం క్లోరిన్ గ్యాస్ లీకేజీ అదుపులోకి వస్తోంది.