TG: సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. భూసేకరణ, పరిహారం పంపిణీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే భూసేకరణకు రూ.5 వేల కోట్లు కోటాయించగా, తొలి విడతగా రూ.2,782 కోట్లు విడుదల చేశారు. లబ్ధిదారులకు రూ.566 కోట్లు చెల్లించారు. వివిధ దశల్లో మరో రూ.వెయ్యి కోట్లు అందజేశారు. PRLI, మక్తల్-నారాయణపేట, నెట్టెంపాడు, భీమా, సీతారామ ప్రాజెక్టులపై సమీక్షిస్తారు.
వార్తలు
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష


