హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగాల్‌లో రక్షణ ప్రాజెక్టుల జోరు

కోల్‌కతాలోని(WB) గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్(GRSE) ప్రాంగణంలో 5 కీలక రక్షణ ప్రాజెక్టులకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ గాలిలో ఇప్పుడు సరికొత్త అభివృద్ధి సుగంధం వెదజల్లుతోందని అన్నారు. స్పష్టమైన ఉద్దేశం, పక్కా విధానాలు, పెట్టుబడులపై నమ్మకం ఉంటే అభివృద్ధిని ఏ శక్తీ ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.