చండీగఢ్‌లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి.. IEDతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్-36 పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసుకున్నారు. అక్కడ ఉగ్రదాడికి కుట్ర చేసినట్లు అనుమానించిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో కీలక ఆధారాలు గుర్తించారు. దీంతో అక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
వార్తలు
ఉగ్ర కుట్ర.. ముగ్గురు అరెస్ట్


