హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. ముగ్గురు పసికందులు మృతి

మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి చెందారు. ఆరుగురు శిశువులకు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.