ఓనం సందర్భంగా రామ్‌రాజ్ కాటన్ 3,000 ధోవతులతో ఆసియాలోనే అతిపెద్ద రంగవల్లిని రూపొందించింది. ఈ నెల 9న ఇది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
తిరుప్పూర్‌లోని ఆ సంస్థ కార్యలయంలో జరిగిన కార్యక్రమంలో అడ్జుడికేటర్ సంజయ్ భోలా.. ఛైర్మన్ కేఆర్ నాగరాజన్‌కు పురస్కారం అందజేశారు. ధోవతి కేవలం వస్త్రం కాదని, సంప్రదాయానికి ప్రతీక అని నాగరాజన్ అన్నారు.
వార్తలు
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'రామ్‌రాజ్ కాటన్'


