హైదరాబాద్: 28°C
వార్తలు

H1N1 ఫ్లూ.. ప్రజలకు ICMR సూచనలు

H1N1 ఫ్లూ వల్ల జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని, సరైన విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయని ICMR పేర్కొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వైరస్ బారిన పడితే కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లక్షణాలు తగ్గకపోయినా, తీవ్రత పెరిగినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ప్రజలకు తెలిపింది.