దేశంలో ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) కేసులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న H1N1 ఫ్లూలో ఎలాంటి కొత్త వేరియంట్ లేదని తెలిపింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2025 నుంచి ఉన్న పాత వైరస్ (H1N1 pdm09) మాత్రమే వ్యాప్తిలో ఉందని ICMR పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఫ్లూ వ్యాక్సిన్లు ఈ వైరస్‌ను ఎదుర్కొంటాయని ప్రకటించింది.
వార్తలు
H1N1 ఫ్లూ: భయం లేదన్న ICMR


