ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను తామే చంపినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేర్కొన్నాడు. ఓ ఆడియోలో బ్రార్ మాట్లాడుతూ.. నిజ్జర్ డ్రగ్ నెట్‌వర్క్‌లో పాల్గొన్న వారికి మద్దతు ఇస్తున్నాడని.. తన సొంత ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నట్లు బ్రార్ ఆరోపించాడు. నిజ్జర్ అక్రమ ఆయుధాల వ్యాపారంలో ఉన్నాడని, అతడిని చంపడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపాడు.
వార్తలు
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను చంపేశాం: గోల్డీబ్రార్


