హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ విద్యా మహా కుంకుమార్చనలో కిషన్ రెడ్డి

HYD: హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో నిర్వహించిన ‘శ్రీ విద్యా సప్తకోటి మహా కుంకుమార్చన’ కార్యక్రమంలో బీజేపీ నేత, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. వారణాసికి చెందిన శ్రీశ్రీశ్రీ అభిషేక్‌ బ్రహ్మచారి స్వామి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.