హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు చైనాకు అజిత్ ధోవల్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రేపు బీజింగ్ వెళ్లనున్నారు. చైనాతో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి అక్కడి ఉన్నతాధికారులతో దోవల్ చర్చించనున్నారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో అజిత్ ధోవల్ భేటీ కానున్నారు. ఇవి ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యపై జరగనున్న 25వ దశ చర్చలు. రాజకీయ, ద్వైపాక్షిక చర్యల ద్వారా సరిహద్దు సమస్యకు ముగింపు పలకాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.