RR: తార్నాకలో ABRSM ప్రాంత కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో BJYM రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ సెవెల్ల పాల్గొన్నారు. అనంతరం ABRSM జాతీయ సహ సంఘటన మంత్రి లక్ష్మణ్ జీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయం ప్రారంభంతో సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
తార్నాకలో ABRSM కార్యాలయం ప్రారంభం


