'రిమైనింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్-2047' పేరుతో నీతి ఆయోగ్ ఒక నివేదిక రూపొందించింది. దేశంలో 8.7 కోట్లమంది యువత ఖాళీగా ఉన్నారని నివేదికలో పేర్కొంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వీరంతా చదువుకోట్లేదని, ఎలాంటి పనీ చేయట్లేదని తెలిపింది. ఖాళీగా ఉన్న యువతకు నైపుణ్య శిక్షణలో రాయితీ ఇవ్వాలని, డిగ్రీ చదువుతున్నప్పుడే యువతకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలని ప్రభుత్వానికి సూచించింది.
వార్తలు
'యువతలో 8.7 కోట్ల మంది ఏ పనీ చేయట్లేదు'


