NLR: వింజమూరు జగనన్న కాలనీ వెనుక వైపు ఉన్న మామిడి తోటలో నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు. జూదం ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.5200 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


