హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

అన్నమయ్య: మదనపల్లిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, సమాచారం కోసం 1100కు ఫోన్ చేయవచ్చని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలతో జిల్లా కేంద్రానికి రావచ్చని తెలిపారు.