ASR: రాజవొమ్మంగి మండలం అమ్మిరేఖల, కిమ్మలిగెడ్డ గ్రామాల్లో గిరిజన రైతులు ఆగాకర అనే తీగ జాతి కూరగాయల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్నారు. కొండకోనలు సమీపంలోని బీడు భూములను ఎంచుకొని పందిర్లు వేస్తున్నారు. వాటిపైకి ఆగాకర తీగలను పాకించి ఈ పంటను సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే పంటకు హైదరాబాద్ వంటి మెట్రో పోలిటన్ సిటీల్లో డిమాండ్ ఉండటంతో ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆగాకర సాగులో అద్భుతాలు సాధిస్తున్న ఆదివాసీలు


