హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏమబ్బా ఎట్టా ఉండారు'.. మన భాషా తీపే వేరబ్బా!

TPT: ఏమబ్బా ఎట్టా ఉండారు? మన తిరుపతి, చిత్తూరు యాసంటే మామూలు విషయం కాదబ్బా! తమిళం, సీమ మాటలు కలిసి భలే తీపిగా ఉంటాది. 'సామీ', 'ఏమబ్బా' అని పిలిస్తేనే కడుపు నిండిపోతాది! 'యాడికి పోతాండావు', 'పోదాం రాయా' అని ఆప్యాయంగా పలకరించే మన భాష చాలా స్పెషల్ అబ్బా! మన యాసపై నీ అభిప్రాయమేందో కామెంట్ చేయబ్బా.