హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన శీలం భద్రరావు (75) బైక్‌పై జగ్గంపేట వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడ్ని వై.జడ్‌ రాగంపేట పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.