VSP: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు, ఏవో బీవీ రాణి, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు సేవాలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం పంతులుకు ఘన నివాళులు


