హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఉద్యోగులకు ఉద్యమమే శరణ్యం'

ELR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని APJAC అమరావతి ఏలూరు జిల్లా ఛైర్మన్ కే. రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు రెవిన్యూ భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సమస్యల సాధనకు ఉద్యోగులకు పోరాటమే శరణ్యమన్నారు