మార్కాపురం జిల్లా సీఎస్‌పురం(M) డీజీపేటలో ఆగస్టు 13న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించారు. పావలి సురేష్‌ను అరెస్ట్ చేసి విచారించగా, 2024లో మరో మహిళను కూడా ఇదే తరహాలో హత్య చేసినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని హత్య చేసి బంగారం దోచుకునేవాడని వెల్లడైనట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఒంటరి మహిళలే టార్గేట్‌గా హత్యలు'


