కాకినాడలోని SK నర్సింగ్ కళాశాలలో ఈశాన్య రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సమస్యను తెలుసుకున్న ఆయన శాశ్వత పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్, ఎస్పీ స్వయంగా జోక్యం చేసుకుని కళాశాల యాజమాన్యంతో చర్చించారు. సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కళాశాల వివాదానికి పరిష్కారం చూపాలి: సీఎం


