హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపరాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం

ELR: ముసునూరు గ్రామంలో భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రేపటి పర్యటనను పురస్కరించుకొని మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి లు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. నూజివీడు ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువచ్చిన ఈ ప్రాంత రైతాంగం అభినందనీయులు అన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.